Skip to main content

దౌడెపల్లి జనాభా వివరాలు

దౌడెపల్లి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1740 మందిఅందులో పురుషులు- 843 మంది, స్త్రీలు-897 మందిఆరేళ్లలోపు వయసున్న చిన్నారుల సంఖ్య-134రాష్ట్రంలోని స్త్రీ పురుష నిష్పత్తి 993 ఉండగా దౌడెపల్లిలో అది 1064 ఉంది.ఇక అక్షరాస్యత విషయానికొస్తే ప్రతి వంద మందిలో 62 మందే ఇక్కడ చదువుకున్న వారు. పురుషుల్లో 72 శాతం మంది స్త్రీల్లో 52 శాతం మందే చదువుకున్నా వాళ్లు... ఇప్పటికైనా స్త్రీ విద్య అవశ్యకతను గుర్తించి గ్రామంలో బాలికల్ని చదివించేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది.

Comments

Popular posts from this blog

DOWDEPALLY BATHUKAMMA-2016

DOWDEPALLY BATHUKAMMA SAMBARALU-216

POLITICS OF DOWDEPALLY

దౌడెపల్లికి రాజకీయంగా ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. 1990 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేే వరకు తెలుగుదేశం బలంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తెలంగాణ ఉద్యమంలో భాగంగా దౌడెపల్లి ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు.ప్రధాన నాయకులు తెలుగుదేశంలోనే కొనసాగినప్పటికి ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టారు.లక్సెట్టిపేట మండలంలో ఉన్న ఏకైక ఆంధ్రాబ్యాంకు శాఖను దౌడెపల్లి నుంచి తరలించినా నాయకులు మాత్రం పట్టించుకోలేదు. అంబేద్కర్ యువజన సంఘం పదిహేను సంవత్సరాలు ప్రభావం చూపించినా తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం మాత్రం యువకులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పొచ్చు... మరిన్ని సంగతులు త్వరలో....

csi church

Church of South India The Church of South India is one of the biggest church Congregations in India. Missionaries had built this beautifully structured Church in Luxettipet between the years 1914 to 1930. The Missionaries like Rev.E.W Harley and many others took part in its construction. CSI Church Compound has an area of 75 Acres and there is an Aided School, Hostel and Hospital, Aashirvad Kendra (Self Employment training Institute) and a Pastors Bungalow within the compound. Luxettipet Pastorate Consists of 9 Village congregations under this pastorate.